Select your Top Menu from wp menus

తనకల్లు మండల పరిధిలో పట్టుబడ్డ పేకాట రాయుళ్లు……..

తనకల్లు మండల పరిధిలోని పెద్ద కడపలవాండ్ల పల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని సోమవారం రాత్రి  అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎస్సై రంగడు యాదవ్ మాట్లాడుతూ పేకాట లో పట్టుబడ్డ వారి నుండి 18250 రూపాయలు సీజ్ చేయడమైనది అని తెలిపారు.

Related posts