Select your Top Menu from wp menus

మతిస్థిమితం లేని వ్యక్తి నీటి కుంటలో పడి మృతి…..

మతిస్థిమితం లేని వ్యక్తి నీటి కుంటలో పడి మృతి…..

మానసిక పరిస్థితి సరిగాలేని వ్యక్తి నీటి కుంటలో పడి మృతి….

ఎన్ పి కుంట మండలం ఒంటి మిద్దె గ్రామం లో ఉండే సిద్దయ్య కుమారుడు, ముత్యాల ఆంజనేయులు 23 సంవత్సరాలు మతిస్థిమితం సరిగ్గా లేక అనంతపురం ఆసుపత్రిలో కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్నారు. ఆంజనేయులు 22/11/2019 శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్ళిపోయి కాళ్లకు చిన్నపాటి వస్త్రంతో కట్టుకొని నీటి కుంటలో దూకి చనిపోయి ఉంటాడని తండ్రి సిద్దయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న తనకల్లు ఎస్సై రంగడు యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు బయటకు కనబడలేదు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts