Select your Top Menu from wp menus
Breaking News

అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

(బి.కొత్తకోట)చిత్తూరు జిల్లా

మతాలు వేరయినప్పటికి మనమంతా భారతీయులమని నిరూపించారు ముస్లిం సోదరులు.అయ్యప్పస్వాములకు బుధవారం భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. తొలుత గురుస్వాముల ఆధ్వర్యంలో వివిధ రకాల అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించారు బి.కొత్తకోట పట్టణానికి చెందిన మొఘల్ అప్జల్ బేగ్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతీ ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో తోటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని
హిందూ ముస్లిం సోదరా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సాదిక్, ఖాదర్, చంద్ బాషా, రఘునాథరెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts