Select your Top Menu from wp menus
Breaking News

బి.కొత్తకోట లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

బి.కొత్తకోట లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

చిత్తూరు జిల్లా(బి.కొత్తకోట)

బి.కొత్తకోట మెయిన్ రోడ్డు నందు వెలసిన కాళికా మాత ఆలయంలో లో మంగళవారం రోజున కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు.గుడి లోపల ప్రత్యేక దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా గా ఆలయ నిర్వాహకులు కొమ్మద్ది శ్రీధర్ ఆచారి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు పాంచాననం వంశస్థులు , గొంది వంశస్థులు పట్టణంలోని ప్రజలు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

Related posts