Select your Top Menu from wp menus
Breaking News

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు

(బి.కొత్తకోట)
భారతరత్న మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను శుక్రవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట లోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి ఫ్.మొహ్మద్ మాలిక్ మాటాడుతూ భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా సుదీర్ఘ సేవలందించారని గుర్తుచేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలకు మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ అస్లం బాషా,కమిటీ సభ్యులు గౌస్ బాషా, జహీర్ సాబ్, సాదిక్, హారీస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts