Select your Top Menu from wp menus
Breaking News

‘యాక్షన్’ నుంచి తమన్నా సాంగ్

‘యాక్షన్’ నుంచి తమన్నా సాంగ్

విశాల్ కథానాయకుడిగా తమిళంలో ‘యాక్షన్’ సినిమా నిర్మితమైంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.కథానాయకుడిని ఆరాధిస్తూ .. ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయన పట్ల తనకి గల ప్రేమను కథానాయిక ఆవిష్కరించే పాట ఇది.

Related posts