Select your Top Menu from wp menus
Breaking News

‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ ప్రీ రిలీజ్

‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ ప్రీ రిలీజ్

సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించాడు. ఆయన జోడీగా హన్సిక నటించగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ నెల 9వ తేదీన కర్నూల్ లోని ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది

Related posts