Select your Top Menu from wp menus
Breaking News

చూసి చూడంగానే’ టీజర్ …. హీరో శివ డైలాగ్ తో టీజర్ విడుదల !

చూసి చూడంగానే’ టీజర్ …. హీరో శివ డైలాగ్ తో టీజర్ విడుదల !

‘చూసి చూడంగానే’ చిత్రం టీజర్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటోంది.  హీరోగా పరిచయమవుతున్న నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ ఈ టీజర్ లో కన్పిస్తూ ‘ అవును.. ఇది మెకానికల్ క్లాస్ రూమేనా’ అని తన స్నేహితుడితో అనగా జవాబుగా స్నేహితుడు ‘వాళ్లను చూశావా, పాత డబ్బింగ్ చిత్రాల్లో హీరోయిన్ తరహాలో ఎలా ఉన్నారో.. మెకానికల్ లో అమ్మాయిలు అలాగే ఉంటారు’ అని చెబుతాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయి మాళవిక పరిచయం కానుంది. గోపీ సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధర్మపద క్రియేషన్స్ పేర రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. కాగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు.

Related posts