చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండల తహసిల్దార్ గా కె.గణేష్ బాధ్యతలు చేపట్టారు.ఈయన చిత్తూరు జిల్లా విజయపురం లో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై బి.కొత్తకోట కు వచ్చారు.మండలంలో నెలకొన్న సమస్యల ఆరా తీశారు.అలాగే ల్యాండ్ పురిఫికేషన్,హౌస్ సైట్స్, ముటేషన్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.