Select your Top Menu from wp menus

25వ తేదీన టిడిపి నిరాహార దీక్షకు మద్దతుగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరాహార దీక్ష…

25వ తేదీన టిడిపి నిరాహార దీక్షకు మద్దతుగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరాహార దీక్ష…

25 టిడిపి నిరాహార దీక్షకు మద్దతుగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరాహార దీక్ష
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న టిడిపి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో నిరాహార దీక్ష చేస్తున్న కదిరి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి నిరాహార దీక్షకు మద్దతుగా కదిరి టిఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్న సిందిగా కదిరి టిఎన్ఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ బాషా తెలిపారు. అన్ని మండలాల టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగు యువత నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కేపీ సల్మాన్ ఖాన్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పోలినేని శివా చౌదరి, తెలుగుదేశం నాయకులు దినకర్ నాయుడు,టిఎన్ఎస్ఎఫ్ తనకల్లు మండల అధ్యక్షుడు ఖలీల్ భాష ఉపాధ్యక్షుడు బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి ముబారక్ టీఎన్ఎస్ఎఫ్ నల్లచెరువు మండల అధ్యక్షుడుమండల అధ్యక్షుడు రాళ్లపల్లి ఇంతియాజ్ ఉపాధ్యక్షుడు సలీం భాష టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts