Select your Top Menu from wp menus
Breaking News

‘అల వైకుంఠపురములో’ సినిమా కి ఆ సీన్స్ హైలైట్ …!

‘అల వైకుంఠపురములో’ సినిమా కి ఆ సీన్స్ హైలైట్ …!

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘అల వైకుంఠపురములో’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ఒక 10 నిమిషాలపాటు ఉంటాయట. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.ఈ ఎమోషనల్ సీన్స్ ను త్రివిక్రమ్ హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించాడని అంటున్నారు

Related posts