Select your Top Menu from wp menus
Breaking News

దుబాయ్ లో వైభవంగా కార్యక్రమం ‘రంగస్థలం’ చిత్రానికి 9 అవార్డులు

దుబాయ్ లో వైభవంగా కార్యక్రమం ‘రంగస్థలం’ చిత్రానికి 9 అవార్డులు

దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్ చరణ్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, సమంత, చంద్రబోస్ తదితరులకు అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ కు అవార్డులు లభించాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ ఆటపాటలతో ఆహూతులను అలరించారు. తెలుగు అవార్డుల ప్రధానం పూర్తికాగా, నేడు తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల ఫంక్షన్ జరుగనుంది.
‘సైమా’ అవార్డులు (తెలుగు) ఎవరెవరికి లభించాయంటే…

Related posts