Select your Top Menu from wp menus
Breaking News

ఊరిస్తున్న మేఘాలు… రానంటున్న వర్షాలు… వర్షం కోసం కోటి ఆశలతో అన్నదాత ఎదురుచూపు…

ఊరిస్తున్న మేఘాలు… రానంటున్న వర్షాలు… వర్షం కోసం కోటి ఆశలతో అన్నదాత ఎదురుచూపు…

*ఊరిస్తున్న_మేఘాలు*
*రానంటున్న*_*వర్షాలు*…. మండల వ్యాప్తంగా
*వర్షం*కోసం*కోటి ఆశలతో* *ఎదురుచూస్తున్న*_*రైతన్నలు*… వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతన్నలు గ్రామ గ్రామాలలో గ్రామ గ్రామాలలో గ్రామ దేవతలకు బోనాల పండుగ చేసి దేవునికి మొక్కుతున్నారు. అయినా కరుణించని వానదేవుడు వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే గ్రామాలలో రైతులు వలస వెళ్లే పరిస్థితి తీవ్రం అవుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు పశువులకు తాగడానికి నీరు లేక మేత లేక పంటలు పెట్టుకోవడానికి నీరు లేక రైతన్నలు కార్పొరేట్ కంపెనీలకు రైతన్నల పెంచుతున్న పశువులను కబేళాలకు తరలిపోతున్నాయి. రైతులు అప్పులు చేసి బోర్లు వేయించి అందులో నీరు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది.
ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న కారణంగా రైతులు సాగు చేస్తున్న పంటలు నేలపాలై నష్టానికి గురవుతున్నా గత్యంతరం లేకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తిరిగి వేరుశెనగ పంటను సాగు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు… పంట పొలాల్లో దుక్కి దున్ని విత్తనాన్ని విత్తుకునేందుకు వర్షం పడటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఊరిస్తున్న మేఘాలను చూస్తూ వరుణ దేవుడి కటాక్షం కోసం రైతన్నలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు .

Related posts