రమణీయమైన ఇతిహాసంగా ‘రామాయణం’ తెలుగువారి మనసులను దోచుకుంది. అలాంటి రామాయణం కథా వస్తువుగా వచ్చిన సినిమాలు చాలా వరకూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి రామాయణ కథ ఈ సారి అత్యంత భారీస్థాయిలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.