Select your Top Menu from wp menus
Breaking News

మహర్షి’ ఫ్లెక్సీ కడుతుండగా విషాదం‌!

మహర్షి’ ఫ్లెక్సీ కడుతుండగా విషాదం‌!

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ‘మహర్షి’ సినిమా ఫ్లెక్సీ కడుతున్నఓ అభిమాని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మహేశ్‌బాబు నటించిన మహర్షి చిత్రంవిడుదల నేపథ్యంలో మురళీకృష్ణ థియేటర్‌ పక్క భవనంపై ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించిన రాజీవ్‌ (26) అనే యువకుడు కరెంటు షాక్ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.కొడ్కు మృతుతో ఆ కుటుబంలో విషాదాచాలయాలు అలుముకున్నాయి ….

Related posts