Select your Top Menu from wp menus
Breaking News

అనిల్ సగం స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోతాడా …!

అనిల్ సగం స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోతాడా …!

అనిల్ రావిపూడి ఇప్పటిదాకా తీసిన నాలుగు సినిమాల్లో మహేష్ రేంజ్ స్టార్ హీరోను డీల్ చేయలేదు. వెంకటేష్-రవితేజలు వ్యక్తిగతంగా స్టార్లే అయినప్పటికీ వాళ్ళకు వంద కోట్ల మార్కెట్ లేదు. కాబట్టి సబ్జెక్టు పరంగా రిస్క్ తీసుకునే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాని మహేష్ సినిమాలో చాలా కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అనిల్ రావిపూడి మహేష్ ఆగడు కొద్దిగా వర్క్ చేసారు . కాని తాము అనుకున్నట్టు ఆగడు తెరకెక్కలేదని ఒకవేళ ముందు రాసుకున్న తరహలో ప్లాన్ చేసుంటే మరో దూకుడు అయ్యేదని ఆ మధ్య అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఎలాంటి పరిమితులు అడ్డంకులు లేవు. పూర్తి స్వేచ్చ ఉంది. . పైగా సగం స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోతాడని అనిల్ మీద ఓ రూమర్ ఉంది. మళ్ళి ఇలాంటి కామెంట్ రాకుండా పక్కా ప్లాన్ తో డీల్ చేస్తేనే మహేష్ 26 అంచనాలు అందుకోవచ్చు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోయే ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి

Related posts