ఒక ఇ-కామర్స్ వెబ్సైట్ ప్రపంచంలోని చిన్న ఫోన్ ను ప్రారంభించింది. దీని పేరు Elari NanoPhone C దీని ధర రూ.3,940. ఇది Yerha.com అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్ లో సేల్ అవుతుంది . దీని వెయిట్ 30 గ్రాములు క్రెడిట్ కార్డ్ సైజులో లో ఉంటుంది . సిల్వర్, రోజ్ గోల్డ్ అలానే బ్లాక్ కలర్స్ లో కలదు.2ఇంచ్ డిస్‌ప్లే అండ్ రిసల్యూషన్ 128×96పిక్సల్స్ . మీడియాటెక్ MT6261D చిప్ సెట్, 32 MB RAM , 32MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకుఎక్స్ పాండ్ చేయవచ్చు. 280mAh బ్యాటరీ కూడా కలదు.